ఫిలిప్పీయులకు 1:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూశారో ఇప్పుడు మీరు ఆ శ్రమల గుండానే వెళ్తున్నారు, అయితే నేను కూడా ఇంకా శ్రమలగుండా వెళ్లాల్సి ఉంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమునశ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. See the chapterపవిత్ర బైబిల్30 గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి విన్నారు. మీరు కూడా ఆ పోరాటాన్ని సాగిస్తున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూశారో ఇప్పుడు మీరు ఆ శ్రమల గుండానే వెళ్తున్నారు, అయితే నేను కూడా ఇంకా శ్రమలగుండా వెళ్లాల్సి ఉంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము30 నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూసారో, ఇప్పుడు మీరు వాటి గుండానే వెళ్తున్నారు, అయితే నేను ఇంకా అనుభవించాల్సి ఉంది. See the chapter |