సంఖ్యా 4:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 గెర్షోనీయులు వారి వంశాలు, కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 గెర్షోనీయులలో వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింప బడినవారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 గెర్షోను తెగల ప్రజలను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు. See the chapterపవిత్ర బైబిల్38 మరియు, గెర్షోను కుటుంబం కూడ లెక్కించబడింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 గెర్షోనీయులు వారి వంశాలు, కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు. See the chapter |