సంఖ్యా 33:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 ఎసోన్-గెబెరు నుండి బయలుదేరి సీను ఎడారిలో ఉన్న కాదేషుకు వచ్చారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ఎసోన్గెబెరు నుండి కాదేషు అని పిలిచే సీను అరణ్యానికి వచ్చారు. See the chapterపవిత్ర బైబిల్36 ప్రజలు ఎసోన్గెబెరు విడిచివెళ్లి సీను అరణ్యంలోని కాదేషులో నివాసం చేసారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 ఎసోన్-గెబెరు నుండి బయలుదేరి సీను ఎడారిలో ఉన్న కాదేషుకు వచ్చారు. See the chapter |