సంఖ్యా 33:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఎలీము నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర దిగారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱసముద్రము నొద్ద దిగిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఏలీము నుండి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. See the chapterపవిత్ర బైబిల్10 ప్రజలు ఏలీము విడిచిపోయి ఎర్ర సముద్రం దగ్గర నివాసం చేసారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఎలీము నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర దిగారు. See the chapter |