సంఖ్యా 32:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, పశువులు ఇక్కడే గిలాదు పట్టణాల్లో ఉంటారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 మా పిల్లలు, భార్యలు, మా ఆవుల మందలు గిలాదు ఊళ్ళలో ఉంటారు. See the chapterపవిత్ర బైబిల్26 మా భార్యలు, పిల్లలు, మా పశువులు గిలాదు పట్టణాల్లోనే ఉంటారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, పశువులు ఇక్కడే గిలాదు పట్టణాల్లో ఉంటారు. See the chapter |