సంఖ్యా 31:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కానీ కన్యగా ఉన్న ప్రతి అమ్మాయిని మీ కోసం బ్రతకనివ్వండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 మగవారితో సంబంధం లేని ప్రతి ఆడపిల్లను మీ కోసం బతకనీయండి. See the chapterపవిత్ర బైబిల్18 ఏ పురుషునితోనూ ఎన్నడూ లైంగిక సంబంధంలేని స్త్రీలను మీరు బ్రతకనివ్వవచ్చును. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కానీ కన్యగా ఉన్న ప్రతి అమ్మాయిని మీ కోసం బ్రతకనివ్వండి. See the chapter |