Online Bible

- Advertisements -




సంఖ్యా 29:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

38 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

38 పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

38 పాపపరిహారార్థ బలిగా మీరు ఒక మేకను అర్పించాలి. ప్రతి దినపు ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

38 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.

See the chapter Copy




సంఖ్యా 29:38

Follow us:

Advertisements


Advertisements