సంఖ్యా 26:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43, 730 మంది పురుషులు. See the chapterపవిత్ర బైబిల్7 రూబేను సంతతిలోని వంశాలు అవి. మొత్తం 43,730 మంది పురుషులు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730. See the chapter |