సంఖ్యా 26:47 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 ఇవి ఆషేరు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 53,400. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబదిమూడువేల నాలుగువందలమంది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53, 400 మంది పురుషులు. See the chapterపవిత్ర బైబిల్47 ఆషేరు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 53,400. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 ఇవి ఆషేరు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 53,400. See the chapter |