సంఖ్యా 26:42 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 దాను వారుసులు వారి వంశాల ప్రకారం: షూహాము ద్వార, షూహామీయుల వంశము. ఇవి దాను వంశాలు: See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 దాను కొడుకుల వంశాల్లో షూహామీయులు షూహాము వంశస్థులు. See the chapterపవిత్ర బైబిల్42 దాను సంతతిలోని వంశాలు: షూషాము – షూషామీల వంశం. అది దాను సంతతిలోని కుటుంబం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 దాను వారుసులు వారి వంశాల ప్రకారం: షూహాము ద్వార, షూహామీయుల వంశము. ఇవి దాను వంశాలు: See the chapter |