సంఖ్యా 26:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: బేల ద్వార, బేలీయుల వంశం; అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; అహీరాము ద్వార, అహీరామీయుల వంశం; See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు, See the chapterపవిత్ర బైబిల్38 బెన్యామీను సంతతిలోని వంశాలు: బెలా – బెలాలీ వంశం అష్బెలు – అష్బెలీ వంశం అహీరం – అహీరమీయీల వంశం See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: బేల ద్వార, బేలీయుల వంశం; అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; అహీరాము ద్వార, అహీరామీయుల వంశం; See the chapter |