సంఖ్యా 21:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 వారు ఆ ఎడారిలోనుంచి మత్తానుకూ, మత్తాను నుంచి నహలీయేలుకూ, నహలీయేలు నుంచి బామోతుకూ, See the chapterపవిత్ర బైబిల్19 అప్పుడు ప్రజలు మత్తానానుండి నహలీయేలుకు ప్రయాణం చేసారు. మళ్లీ వారు నహలీయేలు నుండి బామోతుకు ప్రయాణం చేసారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు, See the chapter |