సంఖ్యా 17:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే చేశాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను; ఆలాగుననే చేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు, అతడు కచ్చితంగా అలాగే చేశాడు. See the chapterపవిత్ర బైబిల్11 కనుక మోషే తనకు యెహోవా చెప్పినట్టు చేసాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే చేశాడు. See the chapter |