సంఖ్యా 12:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు; అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 నా సేవకుడు మోషే అలాంటి వాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. See the chapterపవిత్ర బైబిల్7 కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు; అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. See the chapter |