సంఖ్యా 10:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ఏలీయాబు కుమారుడైన హేలోను జెబూలూను గోత్రానికి నియమించబడ్డారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 జెబూలూను గోత్రం సైన్యానికి హేలోను కొడుకు ఏలీయాబు నాయకుడు. See the chapterపవిత్ర బైబిల్16 ఆ తర్వాత జెబూలూను విభాగం. హెలోను కుమారుడైన ఏలీయాబు ఆ విభాగానికి సైన్యాధిపతి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ఏలీయాబు కుమారుడైన హేలోను జెబూలూను గోత్రానికి నియమించబడ్డారు. See the chapter |