నెహెమ్యా 4:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి పనిని అడ్డుకోవాలని వారంతా కలిసి కుట్రపన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, పని ఆటంకపరచవలెనని వారందరు కట్టుకట్టి మమ్మును కలతపరచగా, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 జరుగుతున్న పనిని ఆటంకపరచాలని యెరూషలేం మీదికి దొమ్మీగా వచ్చి మమ్మల్ని కలవరానికి గురి చేశారు. See the chapterపవిత్ర బైబిల్8 ఒకచోట కూడి యెరూషలేముకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. వాళ్లు యెరూషలేముకు వ్యతిరేకంగా కల్లోలం లేవగొట్టాలనీ, వాళ్లు వచ్చి నగరం మీద పోరాటం జరపాలనీ పథకం పన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి పనిని అడ్డుకోవాలని వారంతా కలిసి కుట్రపన్నారు. See the chapter |