Online Bible

- Advertisements -




నహూము 2:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 నది ద్వారాలు తెరుస్తారు, రాజభవనాలు కూలిపోతాయి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 నదులదగ్గరనున్న గుమ్మములు తెరువబడుచున్నవి, నగరుపడిపోవుచున్నది.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 నదులకు ఎదురుగా ఉన్న ద్వారాలను తెరుస్తున్నారు. రాజ నగరు కూలిపోతున్నది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

6 కాని నదివైపు ద్వారాలు తెరచి ఉన్నాయి. శత్రువు లోనికి వచ్చి, రాజ గృహాన్ని నాశనం చేస్తాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 నది ద్వారాలు తెరుస్తారు, రాజభవనాలు కూలిపోతాయి.

See the chapter Copy




నహూము 2:6

Follow us:

Advertisements


Advertisements