మార్కు 9:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అతనికి ఏమి చెప్పాలో తెలియలేదు, వారు చాలా భయపడ్డారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు. See the chapterపవిత్ర బైబిల్6 శిష్యులు భయపడుతూ ఉండటం వల్ల పేతురుకు ఏమనాలో తోచలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అతనికి ఏమి చెప్పాలో తెలియలేదు, వారు చాలా భయపడ్డారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము6 అతనికి ఏమి చెప్పాలో తెలియలేదు, వారు చాలా భయపడ్డారు. See the chapter |