మార్కు 9:48 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం48 ఆ నరకంలో, “ ‘వారిని తినే పురుగులు చావవు, అగ్ని ఆరదు.’ See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)48 నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201948 నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. See the chapterపవిత్ర బైబిల్48 అక్కడ నరకంలో పడ్డవాళ్ళు చావరు. వాళ్ళను కరుస్తున్న పురుగులు చావవు! ఆ మంటలు ఆరిపోవు See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం48 ఆ నరకంలో, “ ‘వారిని తినే పురుగులు చావవు, అగ్ని ఆరదు.’ See the chapterతెలుగు సమకాలీన అనువాదము48 ఆ నరకంలో, “ ‘వారిని తినే పురుగులు చావవు అగ్ని ఆరదు.’ See the chapter |