Online Bible

- Advertisements -




మార్కు 8:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 వారు, “మన దగ్గర రొట్టెలు లేవని ఇలా అన్నారు” అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 వారు–తమయొద్ద రొట్టెలు లేవేయని తమలోతాము ఆలోచించుకొనిరి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 శిష్యులు, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా?” అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

16 ఇది వాళ్ళు పరస్పరం చర్చించుకొంటూ, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా!” అని అనుకొన్నారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 వారు, “మన దగ్గర రొట్టెలు లేవని ఇలా అన్నారు” అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

16 వారు, “మన దగ్గర రొట్టెలు లేవని ఇలా అన్నారని” ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.

See the chapter Copy




మార్కు 8:16

Follow us:

Advertisements


Advertisements