మార్కు 6:49 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 కాని ఆయన నీళ్ల మీద నడవటం వారు చూసినప్పుడు, భూతం అనుకుని వారు కేకలు వేశారు, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలువేసిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు. See the chapterపవిత్ర బైబిల్49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళమీద నడవటం చూసి, దయ్యం అనుకొని భయపడి బిగ్గరగా కేకలు వేసారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 కాని ఆయన నీళ్ల మీద నడవటం వారు చూసినప్పుడు, భూతం అనుకుని వారు కేకలు వేశారు, See the chapterతెలుగు సమకాలీన అనువాదము49 కాని ఆయన నీళ్ళ మీద నడవటం వారు చూసినప్పుడు, భూతం అనుకుని వారు కేకలు వేశారు, See the chapter |