మార్కు 6:40 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు. See the chapterపవిత్ర బైబిల్40 ప్రజలు గుంపుకు యాబై, నూరుగురి చొప్పున కూర్చున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము40 వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు. See the chapter |