మార్కు 5:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 పన్నెండేళ్ళ నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. See the chapterపవిత్ర బైబిల్25 పన్నెండు సంవత్సరాల నుండి రక్త స్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 పన్నెండేళ్ళ నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము25 మరియు పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. See the chapter |