మార్కు 15:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 కాని యేసు జవాబివ్వలేదు, కాబట్టి పిలాతు ఆశ్చర్యపోయాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. See the chapterపవిత్ర బైబిల్5 అయినా యేసు సమాధానం చెప్పలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 కాని యేసు జవాబివ్వలేదు, కాబట్టి పిలాతు ఆశ్చర్యపోయాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 కాని యేసు జవాబివ్వలేదు, కనుక పిలాతు ఆశ్చర్యపోయాడు. See the chapter |