మార్కు 15:47 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు. See the chapterపవిత్ర బైబిల్47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లి మరియ ఆ దేహం ఉంచిన స్థలాన్ని చూసారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూశారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూసారు. See the chapter |