మార్కు 14:45 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా” అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయి–బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ!” అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు. See the chapterపవిత్ర బైబిల్45 వెంటనే యూదా, యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ!” అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకొన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా” అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము45 యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా” అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. See the chapter |