మార్కు 13:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఇది చలికాలంలో రాకుండా ప్రార్థించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అది చలికాలమందు సంభవింపకుండ వలెనని ప్రార్థించుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి. See the chapterపవిత్ర బైబిల్18 ఈ సంఘటన చలికాలంలో సంభవించకూడదని ప్రార్థించండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఇది చలికాలంలో రాకుండా ప్రార్థించండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము18 ఇది చలికాలంలో రాకుండా ప్రార్థించండి. See the chapter |