మార్కు 11:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 అందుకు యేసు, “దేవునిలో విశ్వాసముంచండి” అని చెప్పారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 అందుకు యేసు వారితో ఇట్లనెను–మీరు దేవునియందు విశ్వాసముంచుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుని మీద విశ్వాసం ఉంచండి. See the chapterపవిత్ర బైబిల్22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 అందుకు యేసు, “దేవునిలో విశ్వాసముంచండి” అని చెప్పారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము22 అందుకు యేసు, “దేవునిలో విశ్వాసముంచండి” అని చెప్పారు. See the chapter |