మార్కు 10:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 ఆయన వారిని, “నేను మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడిగారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 ఆయన–నేను మీకేమి చేయగోరుచున్నారని వారి నడిగెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ఆయన, “నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు?” అని ప్రశ్నించాడు. See the chapterపవిత్ర బైబిల్36 “ఏమి చెయ్యమంటారు?” అని యేసు అడిగాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 ఆయన వారిని, “నేను మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడిగారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము36 ఆయన వారిని, “నేను మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడిగారు. See the chapter |