మార్కు 1:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 సీమోను అత్త జ్వరంతో పడుకుని ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు. See the chapterపవిత్ర బైబిల్30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టివుంది. ఆమెను గురించి వాళ్ళు యేసుతో చెప్పారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 సీమోను అత్త జ్వరంతో పడుకుని ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు. See the chapter |