మత్తయి 7:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టె అడిగితే రాయి ఇస్తారా? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? See the chapterపవిత్ర బైబిల్9 “రొట్టె నడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా? See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టె అడిగితే రాయి ఇస్తారా? See the chapterతెలుగు సమకాలీన అనువాదము9 “మీలో ఎవరైనా, మీ కుమారుడు రొట్టె అడిగితే, రాయి ఇస్తారా? See the chapter |