మత్తయి 7:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 “అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. See the chapterపవిత్ర బైబిల్7 “అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 “అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము7 “అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి, మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. See the chapter |