మత్తయి 6:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? See the chapterపవిత్ర బైబిల్27 చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా? See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? See the chapterతెలుగు సమకాలీన అనువాదము27 మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? See the chapter |