Online Bible

- Advertisements -




మత్తయి 6:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

15 కాని యితర్లను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

15 ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే, మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు.

See the chapter Copy




మత్తయి 6:15

Follow us:

Advertisements


Advertisements