మత్తయి 6:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణాలను క్షమించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు. See the chapterపవిత్ర బైబిల్12 ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించినరీతి, మేము చేసిన పాపాలను కూడా క్షమించుము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణాలను క్షమించండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము12 మరియు మా రుణస్థులను మేము క్షమించినట్లు, మా రుణాలను క్షమించండి. See the chapter |