మత్తయి 5:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. See the chapterపవిత్ర బైబిల్7 దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము7 కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుకొంటారు. See the chapter |