మత్తయి 5:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతం త్రించుకొందురు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు. See the chapterపవిత్ర బైబిల్5 నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు. కనుక వాళ్ళు ధన్యులు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. See the chapter |