మత్తయి 5:48 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201948 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి. See the chapterపవిత్ర బైబిల్48 పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై యున్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి. See the chapter |