మత్తయి 5:43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 “ ‘మీ పొరుగువారిని ప్రేమించాలి, మీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు కదా. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. See the chapterపవిత్ర బైబిల్43 “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’ అని చెప్పటం మీరు విన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 “ ‘మీ పొరుగువారిని ప్రేమించాలి, మీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు కదా. See the chapterతెలుగు సమకాలీన అనువాదము43 “ ‘నీ పొరుగువారిని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు. See the chapter |