మత్తయి 4:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు. See the chapterపవిత్ర బైబిల్20 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము20 వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు. See the chapter |