మత్తయి 27:50 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం50 యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు. See the chapterపవిత్ర బైబిల్50 యేసు మళ్ళీ ఒక మారు పెద్ద కేక వేసి తన ప్రాణం వదిలి వేసాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం50 యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము50 యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు. See the chapter |