Online Bible

- Advertisements -




మత్తయి 27:35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

35 వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

35 వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

35 వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

35 ఆయన్ని సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని చీట్లువేసి పంచుకున్నారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

35 వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

35 వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి వారు ఆయన బట్టలను పంచుకున్నారు.

See the chapter Copy




మత్తయి 27:35

Follow us:

Advertisements


Advertisements