Online Bible

- Advertisements -




మత్తయి 27:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

28 ఆయన దుస్తుల్ని విప్పి, ఎఱ్ఱ రంగుగల ఒక పొడుగాటి వస్త్రాన్ని ఆయనకు తొడిగించారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

28 వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు.

See the chapter Copy




మత్తయి 27:28

Follow us:

Advertisements


Advertisements