మత్తయి 26:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 వారు యేసును రహస్యంగా పట్టుకుని, చంపాలి అని కుట్రపన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యేసును మాయోపాయముచేతపట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచనచేసిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకుని, చంపాలని కుయుక్తులు పన్నారు. See the chapterపవిత్ర బైబిల్4 యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపాలని పన్నాగం పన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 వారు యేసును రహస్యంగా పట్టుకుని, చంపాలి అని కుట్రపన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము4 వారు యేసును రహస్యంగా పట్టుకొని, చంపాలి అని కుట్ర పన్నారు. See the chapter |