మత్తయి 26:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 వాడు అప్పటినుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. See the chapterపవిత్ర బైబిల్16 అప్పటినుండి యూదా ఆయన్ని పట్టివ్వాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 వాడు అప్పటినుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము16 వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కొరకు ఎదురు చూసాడు. See the chapter |