మత్తయి 25:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను వేరుగా నిలబెడతాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు. See the chapterపవిత్ర బైబిల్33 తదుపరి కొందరిని తన కుడి వైపున, కొందరిని తన ఎడమ వైపున ఉంచుతాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను వేరుగా నిలబెడతాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము33 ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను వేరుగా నిలబెడతాడు. See the chapter |