మత్తయి 25:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 బుద్ధిలేని వారు తమ దీపాలను పట్టుకున్నారు కాని తమతో నూనెను తీసుకుపోలేదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 తెలివి తక్కువ వారు తమ దీపాలు పట్టుకున్నారు గాని తమతో నూనె తీసుకుని పోలేదు. See the chapterపవిత్ర బైబిల్3 తెలివి లేని కన్యలు దీపాలు తీసుకెళ్ళారు కాని తమ వెంట నూనె తీసుకు వెళ్ళలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 బుద్ధిలేని వారు తమ దీపాలను పట్టుకున్నారు కాని తమతో నూనెను తీసుకుపోలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము3 బుద్ధిలేని వారు తమ దీపాలను పట్టుకొన్నారు కాని తమతో నూనెను తీసుకుపోలేదు. See the chapter |