మత్తయి 24:49 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 తన తోటి సేవకులను కొట్టడం మొదలుపెట్టి త్రాగుబోతులతో కలిసి తిని త్రాగుతూ ఉంటాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే, See the chapterపవిత్ర బైబిల్49 తన తోటి పని వాళ్ళను కొట్టడం మొదలు పెడ్తాడు. అంతేకాక త్రాగుబోతులతో కలసి తిని, త్రాగుతాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 తన తోటి సేవకులను కొట్టడం మొదలుపెట్టి త్రాగుబోతులతో కలిసి తిని త్రాగుతూ ఉంటాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము49 తన తోటి సేవకులను కొట్టడం మొదలుపెట్టి త్రాగుబోతులతో కలిసి తిని త్రాగుతూ ఉంటాడు. See the chapter |