Online Bible

- Advertisements -

మత్తయి 24:48 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

48 కాని ఒకవేళ ఆ సేవకుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడు’ అని తన మనస్సులో అనుకుని,

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

48 అయితే దుష్టు డైన యొక దాసుడు–నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

48 కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని

See the chapter Copy

పవిత్ర బైబిల్

48 “ఒక వేళ ఆ సేవకుడు దుర్మార్గుడైతే తనలో తాను ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

48 కాని ఒకవేళ ఆ సేవకుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడు’ అని తన మనస్సులో అనుకుని,

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

48 కాని ఒకవేళ ఆ సేవకుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడు’ అని తన మనస్సులో అనుకుని,

See the chapter Copy

మత్తయి 24:48

Follow us:

Advertisements

Advertisements