మత్తయి 24:44 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 కాబట్టి మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు, కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి. See the chapterపవిత్ర బైబిల్44 మనుష్య కుమారుడు కూడా మీరు అనుకోని ఘడియలో వస్తాడు. కనుక మీరు కూడా అదే విధంగా సిద్ధంగా ఉండాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 కాబట్టి మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు, కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము44 మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు, కనుక మీరు సిద్ధపడి ఉండండి. See the chapter |